Surprise Me!

Union Minister Piyush Goyal: తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ | ABP Desam

2022-06-05 16 Dailymotion

Union Minister Piyush Goyal తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గోయల్ కు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గోయల్ ప్రధాని మోదీ లోకకల్యాణం కోసం కృషి చేస్తున్నారన్నారు.

Buy Now on CodeCanyon